🌟🎥🔥 టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది.
ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే అటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. 📸🎬📱 లేటేస్ట్ క్రేజీ ఫోటోస్.. ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. 👪❤️📸 గ్లామర్ పిక్స్ మాత్రమే కాదు.. చీరలు.. చుడిదార్లో చూడముచ్చటగా కనిపిస్తుంటుంది. 😍👗💃
తాజాగా కీర్తి మాన్ సూన్ వెడ్డింగ్ అవుట్ ఫిట్ కు ప్రధాన పర్ఫెక్ట్ అయిన డ్రెస్ ధరించింది. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ జరీనా సెట్ ధరించారు కీర్తి. కుందన్, సీక్విన్స్లతో కూడిన అందమైన ఈ భారీ రంగులతో కూడిన బ్లాక్ కుర్తాలో కీర్తి మంత్రముగ్దులను చేస్తోంది. ఆ డ్రెస్ ధర రూ.75 వేలు అని సమాచారం. 💃🎉👌