top of page

సినిమాల ఎంపికలో మహానటి తడబాటు..🎬🎥

మోడ్రన్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం కీర్తి సురేష్ తడబడుతున్నారని.. మొహమాటానికి పోయి ముగినిపోతున్నారనే విమర్శలొస్తున్నాయి.కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చెల్లి పాత్రలు చేయడమంటే ఓ టాప్ హీరోయిన్‌లకు సూసైడల్ లాంటిదే.

మోడ్రన్ మహానటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం కీర్తి సురేష్ తడబడుతున్నారని.. మొహమాటానికి పోయి ముగినిపోతున్నారనే విమర్శలొస్తున్నాయి.కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చెల్లి పాత్రలు చేయడమంటే ఓ టాప్ హీరోయిన్‌లకు సూసైడల్ లాంటిదే. అలాంటి నిర్ణయాలు ఒక్కసారి కాదు రెండుసార్లు తీసుకున్నారు కీర్తి. 🎬అటు రజినీకాంత్ పెద్దన్న సినిమాలో.. ఇటు చిరంజీవి భోళా శంకర్‌లో చెల్లిగా నటించారు కీర్తి. రెండింట్లో నటిగా గుర్తింపొచ్చింది కానీ కెరీర్‌కు మాత్రం యూజ్ అవ్వలేదు.రజినీ, చిరంజీవికి చెల్లి అంటే.. మొహమాటానికి పోయి ఒప్పుకున్నారేమో అనుకోవచ్చు. కానీ కథల ఎంపికలోనూ లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేస్తున్నారు. అవేమో క్లిక్ అవ్వట్లేదు. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖి ఇలా అన్నీ ఫ్లాపులే. సర్కారు వారి పాటలో గ్లామర్ షో చేసినా.. దసరాలో అద్భుతంగా నటించినా.. అవేమీ కీర్తికి ఆఫర్స్ తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివేడి లాంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు కీర్తి.🎥🎞️


댓글


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page