💬 మాటల్లో విరుపులు, చమక్కులు కేసీఆర్ సొంతం. అది కంటిన్యూ చేస్తూనే ఎటాకింగ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. 💥
ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, పొలిటికల్ మైలేజ్ పొందేందుకు విమర్శనాస్త్రాలు 📚 ఎక్కుపెట్టారు. 🚀 ఇప్పటి వరకు.. చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలనే వివరిస్తూ వచ్చారు. 📈 రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో 🙏 గేరు మార్చారు సీఎం కేసీఆర్. 🙌 కాంగ్రెస్ హయాంలోని అవినీతి, తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ లీడర్ల తీరును మరోసారి గుర్తుచేస్తున్నారు. 💡 అసలు తెలంగాణ ఉద్యమం ఎలా మొదలైందో 🌆 కళ్లకు కట్టినట్టు తన మాటల్లో చూపిస్తున్నారు. 🌍 తాజాగా ఆయన నారాయణఖేడ్ బహిరంగ సభలో 🎤 పాల్గొన్నారు. 📢