తెలంగాణ బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. భట్టి పద్దు బడ్జెట్లాగా లేదు.. రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్‌ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప వాస్తవం లేదన్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తమకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని విమర్శించారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకశంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇది అని కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు.. విధానం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో దళితబంధు ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించలేదని తెలిపారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని చెప్పారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఎలాంటి లబ్ధిచేకూరలేదన్నారు. తాము కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఆరునెలలు ఆగినట్లు తెలిపారు. అందులో భాగంగానే అసెంబ్లీకి కూడా తాను రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకంపై పాలసీ చేసినట్లు ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయం రంగంపై కూడా బడ్జెట్ నిరుత్సాహపరిచే విధంగా ఉందన్నారు. తామ పరిపాలనలో రెండుసార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. తమకు వ్యవసాయంపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన డబ్బులను తామేదో దుర్వినియోగం చేశామని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల కోసం ఎలాంటి విధానాలు ప్రకటించలేదన్నారు. ఇది పూర్తిగా రైతు శత్రుప్రభుత్వం అని తెలుస్తోందన్నారు. ఎనిమిది నెలలు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్, నీరు సరఫరా చేయలేదని విమర్శించారు. వృత్తికార్మికులను, రైతులను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. ఇండస్ట్రియల్, ఐటీ, వ్యవసాయ, అభివృద్ది పాలసీ ఏంటని నిలదీశారు. బడ్జెట్‌కు ఓ పద్ధతి పద్దు లేదన్నారు. ఇది పేదల రైతుల బడ్జెట్ కాదని చెప్పారు.
top of page
2 days ago
దీపావళి 2024లో 9 రాష్ట్రాల్లో పటాకులు నిషేధం 🚫🧨 | పర్యావరణ పరిరక్షణ చర్యలు 🌍
🎆ఈ సంవత్సరం దీపావళి 2024 సందర్భంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాలు పటాకులపై నిషేధం విధించాయి. ముంబైలో స్కై...
2 days ago
రాఘవ లారెన్స్ పుట్టినరోజు ప్రత్యేకం 🎉 | 'బుల్లెట్ు' ఫస్ట్ లుక్, తెలుగు టైటిల్ ‘బుల్లెట్ు బండి’ 🚓
🎬 రాఘవ లారెన్స్ తన పుట్టినరోజు వేడుకను అభిమానులతో మరింత ప్రత్యేకం చేశారు, తన కొత్త సినిమా 'బుల్లెట్ు' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల...
2 days ago
హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ ప్రమాదాలు ⚠️ | మోమోస్ తిని మహిళ మృతి
🏥హైదరాబాద్ నందినగర్ ప్రాంతంలో మోమోస్ తినడంతో ఒక మహిళ మరణించటం, మరో 50 మంది అనారోగ్యానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో...
2 days ago
జై హనుమాన్: రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 🕉️✨ | మైత్రి మూవీ మేకర్స్ భారీ మద్దతు
🎥ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన జై హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు విడుదల కానుంది. ప్రీ-లుక్‌లో...
2 days ago
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం 📉 | హైడ్రా భయంతో ఆఫర్లు ఎర వేసిన డెవలపర్లు 🏢🎁
💰హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం హైడ్రా భయంతో కొంత మేర మందగమనం ఎదుర్కొంటోంది. విక్రయాలు తగ్గిపోవడంతో బిల్డర్లు వినియోగదారులను...
2 days ago
హైదరాబాద్‌లో ఏఎన్ఆర్ అవార్డ్స్ 2024 🏆✨ | చిరంజీవి సత్కారం, చై-సోభిత రేయ్ హైలైట్ 🎥
🏆ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఏఎన్ఆర్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి ఈ గౌరవాన్ని అమితాబ్ బచ్చన్ అందజేశారు. ఈ వేడుకకు అక్కినేని...
2 days ago
ఎలాన్ మస్క్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు 🚨 | అమెరికా ఆర్థిక వ్యవస్థలో $35 ట్రిలియన్ సమస్య 💣
టెస్లా మరియు స్పేస్ఎక్స్ CEO ఎలాన్ మస్క్, అమెరికా ఎదుర్కొంటున్న $35 ట్రిలియన్ రుణభారం కారణంగా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు....
2 days ago
హైదరాబాద్ బోగ్గులకుంటలో పటాకుల షాప్‌లో అగ్నిప్రమాదం 🧨🔥 | పారస్ కార్పొరేషన్ యజమానిపై కేసు 🚨
హైదరాబాద్‌లోని బోగ్గులకుంట ప్రాంతంలో ఉన్న పారస్ కార్పొరేషన్ షాప్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత, తెలంగాణ ఫైర్...
2 days ago
70 ఏళ్ల పైబడిన వృద్ధులకు క్షమాపణలు 🤝 | పీఎం మోదీ ఆప్, టీఎంసీ ప్రభుత్వాలపై విమర్శలు 🎯
ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కేర్ స్కీమ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినందుకు ఆప్ మరియు టిఎంసి ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి...
3 days ago
🌟 రాశీ ఖన్నా కొత్త ఫోటోషూట్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది 📸
అభినేత్రి రాశీ ఖన్నా మరోసారి తన తాజా ఫోటోషూట్‌తో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల్లో తన విభిన్న పాత్రలతో రాశీ...
3 days ago
🎬 ‘దేవకీ నందన వాసుదేవ’లో శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నారు 🌟🕊️
పరిచయం: కృష్ణుడిగా మహేష్ బాబు దివ్య పాత్ర ✨ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాబోయే పౌరాణిక చిత్రం 'దేవకీ నందన వాసుదేవ'లో శ్రీకృష్ణుడి...
3 days ago
🎥 30 ఏళ్ల తర్వాత 'కరణ్ అర్జున్' రీ-రిలీజ్‌కి సెట్ కావడంతో సల్మాన్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు 💥🕊️
పరిచయం: బాలీవుడ్ క్లాసిక్ మళ్లీ పెద్ద తెరపైకి వస్తుంది 🌟 బాలీవుడ్ అభిమానుల కోసం ఒక ఉత్తేజకరమైన ప్రకటనలో, సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిల్మ్...
3 days ago
💻 HP ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్‌ను ప్రారంభించింది: భారతదేశంలో నెక్స్ట్-జెన్ 2-ఇన్-1 AI PC 🇮🇳🚀
పరిచయం: ఆధునిక కంప్యూటింగ్ కోసం గేమ్-ఛేంజర్ 🎯 HP తన OmniBook Ultra Flip, 2-in-1 AI- పవర్డ్ PC, పవర్, ఫ్లెక్సిబిలిటీ మరియు స్మార్ట్...
3 days ago
🌾 ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఫైబర్ అధికంగా ఉండే టాప్ 10 ఆహారాలు 🥗✨
పరిచయం: ఆరోగ్యానికి ఫైబర్ ఎందుకు అవసరం?🌿 డైటరీ ఫైబర్ సమతుల్య ఆహారంలో కీలకమైన భాగం, జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు దీర్ఘకాలిక...
3 days ago
🚨 అఖ్నూర్లో తీవ్రవాద దాడి: ఆర్మీ వాహనం లక్ష్యంగా, శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి 🛡️⚠️
పరిచయం: జమ్మూ & కాశ్మీర్‌లోని అఖ్నూర్లో ఉద్రిక్తతలు పెరిగాయి 🌍 జమ్మూ & కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్లో జరిగిన ఉగ్రవాద దాడి ఆ...
3 days ago
🏏 3వ IND vs NZ 2024 టెస్ట్ కోసం భారతదేశం యొక్క వ్యూహం: సాధ్యమైన మార్పులు మరియు సర్దుబాట్లు ⚖️🧢
పరిచయం: కష్టమైన ప్రారంభం తర్వాత మళ్లీ సమూహపరచడం 🎯 2024లో జరుగుతున్న సిరీస్‌లో న్యూజిలాండ్‌తో మూడవ టెస్టుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్...
3 days ago
🎬 మీర్జాపూర్: చిత్రం ప్రకటించబడింది - కలీన్ భయ్యా రిటర్న్స్! 🔥
పరిచయం: వెబ్ సిరీస్ నుండి సినిమా వరకు మీర్జాపూర్ ప్రయాణం 🎥✨ మిర్జాపూర్ విశ్వం భారత OTT ల్యాండ్‌స్కేప్‌లో మరెవరికీ లేనంతగా ప్రేక్షకులను...
3 days ago
🎉 పవన్ కళ్యాణ్ విజయ్ తన కొత్త రాజకీయ యాత్రకు అభినందనలు తెలిపాడు 🇮🇳👑
పరిచయం: విజయ్‌కి పవన్ కళ్యాణ్ నుండి హృదయపూర్వక సందేశం ✉️ హృదయపూర్వక సంజ్ఞలో, నటుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తమిళ సూపర్...
3 days ago
🚀 వడోదరలో టాటా-ఎయిర్‌బస్ C-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సౌకర్యం ప్రారంభం 🇮🇳✈️
పరిచయం: భారతదేశపు ఏరోస్పేస్ సెక్టార్‌కి ఒక పెద్ద ముందడుగు 🛠️ ఈరోజు, అక్టోబర్ 28, 2024, భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి....
5 days ago
జయం రవి ఫొటోపై ప్రియాంక మోహన్ స్పందన: అభిమానుల్లో ఆసక్తి పెరిగింది 📸🔥
ఇటీవల జయం రవితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరియు ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది వారి వ్యక్తిగత...
5 days ago
భారత టెస్ట్ సిరీస్‌లో భారీ ఓటమి: న్యూజిలాండ్ చేతిలో పూణేలో 113 పరుగుల పరాజయం 🏏🇮🇳
🌍🏏భారత జట్టు 12 ఏళ్లలో మొదటిసారి గృహ సిరీస్‌లో ఓటమిని ఎదుర్కొంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన...
bottom of page