top of page

🏛️👩‍⚖️ సుప్రీంకోర్టుకు కవిత.. ఊహించని ట్విస్ట్ 🤯

📜 ఈడీ నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత. కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. 🤔🏛️

గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ ఫైల్ చేశారు కవిత. దీంతో ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. 📅🧐 కవిత పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ⚖️🤝 కవిత తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. 📣📝 ఇప్పటికే ఈడీ నోటీసులపై న్యాయ సలహా తీసుకున్న కవిత… తన న్యాయవాదుల్ని ఢిల్లీకి పంపారు. 🏛️📩 🔜 ఇక ఈడీకి ధీటుగా కవిత అడుగులు వేస్తుంటే, అదే టైమ్‌లో సూపర్‌ ట్విస్ట్‌ ఇచ్చారు అరుణ్‌ పిళ్లై. 🔄💬 దాంతో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మరో మలుపు తీసుకుంది. 🧐📢 ఇప్పటి వరకూ అప్రూవర్‌గా మారారంటూ చెబుతున్న అరుణ్ పిళ్లై తాజా కామెంట్స్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 💬🕵️ తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్‌ పిళ్లై లేటెస్ట్‌ స్టేట్మెంట్ ఇచ్చారు. 📢💼 అప్రూవర్‌గా మారారన్న వార్తలను పిళ్లై తరపు లాయర్లు ఖండించారు. ⚖️📃 సెక్షన్‌ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పారు అరుణ్‌ పిళ్లై లాయర్లు. 📜🚀 దాంతో ఈ కేసు మరో కీలక టర్న్ తీసుకున్నట్లయ్యింది. 🔄🌟

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page