top of page

యష్ “టాక్సిక్” మూవీలో బాలీవుడ్ హీరోయిన్..!🎥✨

కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో, గీతు మోహన్ దాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్ (Toxic).

ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor Khan) నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో కరీనా కపూర్, యశ్ కి సిస్టర్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. కరీనా కపూర్ రోల్ ఇందులో చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది అని, ఇప్పటి వరకు చేయని పవర్ ఫుల్ రోల్ అంటూ కొందరు చెబుతున్నారు.ఈ చిత్రం 1970 ప్రాంతం లో జరుగుతున్నట్లు గా మేకర్స్ చుపించనున్నారు. ఏప్రిల్ సెకండ్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ కానుండగా, గోవా, బెంగళూరు, శ్రీలంక ప్రాంతాల్లో షూటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.🎥✨

bottom of page