top of page

హైకోర్టు జడ్జిపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు?🔴👨⚖️🚨

నన్ను తిట్టాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 🚨👨⚖️ ఆయన సదా శివా పేట్ పోలీసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని అవినీతిని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్... మానవ హక్కులు కమిషన్ కు ఛైర్మన్, సభ్యులు లేకుండా చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ప్రగతి భవన్ వెళితే నన్ను అడ్డుకున్నారని... కేసీఆర్ అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయ పడి నన్ను కలవలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అంటున్నారు. తన మిత్రుడు కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రికేసీఆర్ నియమించుకున్నాడని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న సదాశివాపేట పోలీస్ ను సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేసినట్లు పాల్ స్పష్టం చేశారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page