top of page

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాంతారా టీజర్.. 🎬🌟

రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ‘కాంతారా ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ముందుగా కన్నడ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత ఇతరభాషల్లో రిలీజ్ అయ్యింది. అన్ని బాషాల్లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘కాంతారా ‘ ప్రీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . నవంబర్ 27న విడుదలైన ‘కాంతారా చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఏడు భాషల్లో విడుదలైన ఈ టీజర్‌కు 12 మిలియన్లు అంటే 1.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దాంతో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్. 🎉👏


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page