top of page

ఈ స్టైలిష్ తమిళోడు మామూలోడు కాదు, కన్నమ్మ పాటతో KMPD చేశాడు. 😎🎵

బెన్ హ్యూమన్, రెగులర్గా మ్యూజిక్ ని ఫాలో అయ్యేవాళ్ళకు ఇపుడు ఇది పరిచయం లేని పేరు. 🎶చూడటానికి స్టైలిష్ గా ఉండే బెన్ హ్యూమన్ కన్యాకుమారిలో పుట్టాడు. 🎤 అక్కడ నుంచి ప్రస్తుతం డెన్మార్క్ లో సెటిల్ అయ్యాడు.🎶 ఇతను కేవలం మంచి సింగరే కాదు ఒక అద్భుతమైన డాన్సర్ అండ్ యాక్టర్ కూడా. ఇతను తమిళ్లో తీసిన కన్నమ్మ పాట ఒక వరల్డ్ వైడ్ సెన్సేషన్. 🌎🎶 ఆ పాట మీరు చూస్తే అస్సలు మీకు ఆ విషయం అర్ధమవుతుంది. 🤩



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page