top of page

💥 చంద్రముఖి-2 కంగనా రనౌత్ ఫస్ట్ లుక్.. 🌟

🎬 చంద్రముఖి-2 మూవీ ద్వారా భయపెట్టేందుకు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ రెడీ అవుతోంది. రాఘ‌వ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

🎬 చంద్రముఖి-2 మూవీ ద్వారా భయపెట్టేందుకు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ రెడీ అవుతోంది. రాఘ‌వ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 18 ఏళ్ల క్రితం సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కంగనా రనౌత్‌ చంద్రముఖిగా నటిస్తుండడంతో పాన్ ఇండియా లెవల్‌లో డిజైన్ చేస్తున్నారు. 🎭 ఈ ఏడాది వినాయక చవితి కానుకగా ఆడియన్స్‌ముందుకు తీసుకురానున్నారు. 🙌 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా.. 🎉 ప్రముఖ నిర్మాణ సంస్థలైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. 🎬🎞️


Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page