top of page

ప్రభాస్ యాక్షన్ డోస్ కి ఫాన్స్ ఫిదా! 💥🎬

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో కనపడుతున్నాడు. ప్రభాస్ వాహనం బుజ్జికి సంబంధించిన దృశ్యాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించాయి. ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు. థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేశారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page