top of page
MediaFx

కల్కీ సినిమా గ్లింప్స్ రిలీజ్..


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గ్రేట్ బ్యానర్ వైజయంతి మూవీస్ లో డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న సినిమా కల్కీ2898D(Kalki2898D)ఈసినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ (AMITABH BACHCHAN)అశ్వధ్దామ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అన్నీ భాషల లాంగ్వేజీలు వచ్చేలా ఈ గ్లింప్స్ తయారు చేసి రిలీజ్ చేశారు. తనను తాను పరిచయం చేసుకునే విధంగా బిగ్ బి ఎవరు నువ్వు అంటూ ఓ చిన్నపిల్లవాడు అడిగిన ప్రశ్నకు ద్రోణాచార్య పుత్రుడు అశ్వద్దామను అంటూ చెప్పే డైలాగ్ ను గ్లింప్స్ లో పెట్టారు డైరెక్టర్. ). ఈసినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ , ఇతర భాష హీరోలు, హీరోయిన్లు నటిస్తున్నారు. ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమాలు రూపొందిస్తున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అన్నీ భాషల లాంగ్వేజీలు వచ్చేలా ఈ గ్లింప్స్ తయారు చేసి రిలీజ్ చేశారు. తనను తాను పరిచయం చేసుకునే విధంగా బిగ్ బి ఎవరు నువ్వు అంటూ ఓ చిన్నపిల్లవాడు అడిగిన ప్రశ్నకు ద్రోణాచార్య పుత్రుడు అశ్వద్దామను అంటూ చెప్పే డైలాగ్ ను గ్లింప్స్ లో పెట్టారు డైరెక్టర్. ఈ గ్లింప్స్ వీడియోలో బిగ్ బి లుక్ యంగ్ లుక్, ఓల్డ్ లుక్ తో కనిపించారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Kommentare


bottom of page