top of page
Shiva YT

💍 పెళ్లి తరువాత కాజల్ మొదటి సినిమా..

📽️ తేజ దర్శకత్వలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వల్. 🌟 తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 🌟🎥

ఆతర్వాత వరుసగా యంగ్ హీరోలకు జోడీగా నటించింది. 🎭 కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది కాజల్. 💔💍 పెళ్లి తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 🎬🤩 తెలుగులో బాలకృష్ణ సినిమా "భగవంత్" కేసరి సినిమాలో నటిస్తుంది కాజల్. 🌟📺 టాలీవుడ్ చందమామ ఈ మూవీకి సంబంధించి చాల రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు.. 📰🎙️ ఇందులో పలు విషయాలను పంచుకున్నారు. 📝🎥


bottom of page