top of page

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలను దత్తత తీసుకుంటా.. 🏞️👏 రేవంత్ రెడ్డి 🙌

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. 🏛️🤝 ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. ✈️🌍


ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి.. 📣🗳️ ఖానాపూర్‌లో, ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. 🌆🗺️ ముందుగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరు చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 🗳️🎉 MPDO గ్రౌండ్స్‌లో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. 📣🏟️ అనంతరం ఆదిలాబాద్‌లోని డైట్ మైదానానికి చేరుకుని ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 🌆🏞️ ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే ఎన్నికల బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తారు. 🗳️🎤

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page