top of page

జవాన్ ఫ‌స్ట్ సింగిల్‌..🎶

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న మూవీ 'జవాన్' . నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'జిందా బందా..' అంటూ సాగే ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page