top of page

జైలర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. 🎥🎞️

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తలైవా మూవీకి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది జైలర్ మూవీ హిట్ టాక్ రావడంతో ఇక కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయోనని సినీ ప్రియులు అంటున్నారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95.78 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో రూ.29.46 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.12.04 కోట్లు, కర్ణాటకలో రూ.11.92 కోట్లు, విదేశాల్లో రూ. 32.75 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. వరుసగా సెలవులు ఉండటంతో సినిమాకు భారీగా కలెక్షన్స్ రానున్నాయి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page