top of page

దళపతి విజయ్‌కు ఓటు వేయను.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో 😲🗳️

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో తమిళ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే చాలా ఇష్టం, కమల్ హాసన్ అంటే కూడా చాలా అభిమానం. అలాగే దళపతి విజయ్ అంటే కూడా ఇష్టమే కానీ వీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం నేను ఓటు వేయను అని అన్నారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు అన్నారు అరవింద్ స్వామి. సినిమాలో హీరో ప్రజలను కాపాడినట్లు రాజకీయాల్లో చేయడం అస్సలు కుదరదు అనిపించింది అరవింద్ స్వామి. ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రాజకీయాలకు నేర్చుకోవడం కూడా ముఖ్యం అని అన్నారు అరవింద్ స్వామి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 😮📣


bottom of page