top of page

'నేను కూడా బీఫ్ తింటా': రాష్ట్ర బీజేపీ చీఫ్ 🥩

🗣️ ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేఘాలయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. 🇮🇳 మేఘాలయలో బీఫ్ తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. 🐄 తాను కూడా బీఫ్ తింటానని మావ్రీ చెప్పారు. 🗨️ రాష్ట్రంలో అందరూ బీఫ్ తింటారని, దీనికి ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. 🙏 బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మావ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. 🗞️🤷‍♂️👥


Comments


bottom of page