top of page
Shiva YT

🔬🩺 టూత్‌పేస్ట్, షాంపూలతో క్యాన్సర్ ముప్పు పెరుగుతోందా.. 🔬🩺

📆📝 తాజాగా ఐసీఎంఆర్ అదించిన రిపోర్టు ప్రకారం, 2022 సంవత్సరంలో మన దేశంలో 14.6 లక్షల మంది ఈ మహమ్మారికి చిక్కారని తెలిపింది. ఇది 2025 నాటికి 15.7 లక్షలకు పెరగవచ్చని అంచనా వేసింది. ఇది ఎంత ప్రమాదకరమో.. గత ఏడాది 8 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోయారన్నది వాస్తవాన్ని బట్టి అంచనా. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది.

🔴📈 క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోవడం.. వాయు కాలుష్యం .. శారీరక శ్రమ లేకపోవడం అని తెలిపింది. ప్రతిరోజూ మనం ఇలాంటి ఎన్నో పనులు చేస్తుంటాం. 👨‍⚕️💪 ఇది క్యాన్సర్‌ను ప్రోత్సహిస్తుంది. 💪💙 వీటిలో ఒకటి టూత్‌పేస్ట్, షాంపూలను ఉపయోగించడం. 🚿👍 రెండు ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ పెరుగుతుందని నమ్ముతున్నారు. 🧴💊

ఇప్పుడు మనం ఉదయం, సాయంత్రం వేళల్లో చేస్తున్న టూత్‌పేస్ట్‌ వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరిగి అవకాశం ఉందా అనేది అతిపెద్ద ప్రశ్న. టూత్‌పేస్ట్‌లో ట్రైక్లోసన్ కెమికల్ ఉందని.. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని టొరంటో యూనివర్సిటీ చేసిన పరిశోధన తేలింది. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాన్ని సక్రియం చేసే అటువంటి ప్రొడక్ట్ ఇది. అనేక టూత్‌పేస్ట్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే ట్రైకోసాన్‌లో అధిక మొత్తంలో ఉంటున్నట్లుగా తెలిపింది. 📚🧪🔬

bottom of page