top of page
Shiva YT

🌟 సమంత మరో సమస్యతో బాధపడుతుందా..🤷‍♀️

🌟 స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మరి సక్సెస్ లు అందుకుంది సామ్. 🌟

🌟 టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 🌍

🌟 ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటుంది సామ్. 💉

🌟 అయితే మాయోసైటిస్ మాత్రమే కాదు సమంత మరో సమస్యతోనూ బాధపడుతుందట.. సమంతకు పూలంటే ఎలర్జీ అంట. 🌾

🌟 తనకు పూల ఎలర్జీ ఉందని గతంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. పూలతో ఎక్కువ సమయం గడపలేను అని తెలిపింది సామ్. 📈

bottom of page