top of page

ఆ ఎగిసి పడే టాప్‌ అందాలకు కుర్రాళ్లు బేజార్‌..

తెలుగు అందం ఈషా రెబ్బా అందాల విందు నెటిజన్లకి పండగని తీసుకొస్తుంది. హాట్‌ షోలో ఎప్పుడూ ముందే ఉండే ఈ భామ ఇప్పుడు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. ఫారెన్‌ అందాలతో పోటీ పడుతుంది.





ఈషా రెబ్బా ఇప్పుడు ఫారెన్‌లో ఎంజాయ్‌ చేసింది. ఆమెరికాలో ఆమె హాలీడేస్‌ని గడుపుతుంది. లాస్‌ ఏంజెల్స్ వీధుల్లో తిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాధిస్తుంది. దీనికితోపాడు ఫారెన్‌ అందాలతో తాను పోటీపడుతుంది. అక్కడ గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది.ఫారెన్‌ మిని డ్రెస్సులు వేసుకోవడం కామన్‌. అక్కడి ట్రెండ్‌ కూడా అది. కానీ మనకు అది గ్లామర్‌. ప్రస్తుతం ఈషా రెబ్బా పిక్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆమె అమెరికాలో ఇప్పుడు వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.ఇందులో ఆమె మిని గౌనులో మెరిసింది. ఓ వైపు థైస్‌ అందాలను చూపిస్తూ, మరోవైపు టాప్‌ షో చేసింది. ఎద ఎత్తులతో క్లోజప్‌లో తీసిన వీడియోతో ఆకట్టుకుంది. ఇందులో చిలిపి నవ్వులు, పిచ్చెక్కించే పోజులతో అలరించింది ఈషా రెబ్బా. నెట్టింట రచ్చ చేస్తుంది. తెలుగు అందం ఈషా రెబ్బా అడపాదడపా సినిమాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె సుధీర్‌బాబుతో `మామా మశ్చింద్రా` చిత్రంలో నటిస్తుంది. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని తన లుక్‌ని విడుదల చేస్తూ బర్త్ డే విషెస్‌ తెలిపిన విషయం తెలిసిందే.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page