top of page

ఈరోజు IPL లో ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ✌🔥

ఈ రోజు IPL లో రెండు మ్యాచ్ లు జరుగుతునై మొహాలి స్టేడియంలో పంజాబ్ మరియు బెంగుళూరు ( Pbks - Rcb) జరుగుతుంది మధ్యానం 3:30 ప్రారంభం అవుతుంది. మాలి రాత్రి 7:30 ki ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో కోల్‌కతా మరియు ఢిల్లీ మ్యాచ్‌లు (Dc-Kkr) జరుగుతుంది దీంతో అభిమానులు కి డబుల్ అని చెప్పవచ్చు

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page