top of page

IPL లో కింగ్ హవా 8 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచురీ🔥

ఈ సీజన్లో విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. నిలకడగా రాణిస్తూ బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత 8 ఇన్నింగ్స్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు. ముంబైపై 82*(49), KKRపై 21(18), లక్నోపై 61(44), ఢిల్లీపై 50(34), చెన్నైపై 6(4), పంజాబ్ పై 59(47), RRపై 0, KKRపై 54(37) రన్స్ చేశాడు. మొత్తం 8 మ్యాచుల్లో 333 పరుగులతో ఆరెంజ్ క్యాప్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page