top of page

🎬 'లియో' ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్...🤩

🎥 లియో సినిమా థియేటర్లలో విడుదలైన వెర్షన్ కు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా కాస్త విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. 📽️

ప్లాష్ బ్యాక్ లోని 18 నుంచి 20 నిమిషాల భాగం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే చిత్రీకరించిందని… 🤯 కానీ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు లోకేష్. 🗣️ క్లైమాక్స్ లో లియో తనకు తానుగా ఆంటోని దాస్ కు చెప్పే వెర్షన్ కేవలం ఓటీటీలో మాత్రమే ఉంటుందని అన్నారు. 🤔 దీంతో లియో సినిమా ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 🤩

📋 ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 🌟 అదే సమయంలో లియో సినిమా గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు లోకేష్. 🎭 ముందుగా వేరే హీరోను దృష్టిలో పెట్టుకుని లియో కథ రాశానని.. 📄 కానీ మాస్టర్ సినిమాలో విజయ్ దళపతితో కలిసి పనిచేసిన తర్వాత అతడి కోసమే కథ మార్చినట్లు చెప్పుకొచ్చారు. ✨ మొత్తానికి లియో సినిమా ఓటీటీ స్ట్రీమంగ్ కంటే ముందే మరింత క్యూరియాసిటిని పెంచేశారు డైరెక్టర్ లోకేష్. 🎬👏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page