🌍🇮🇳 ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ కావాలన్నదే నా ఆశయం అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కోవిడ్ తర్వాత ఎదురైన సవాళ్ళను అధిగమించడానికి నాలెడ్జ్,
టెక్నాలజీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడానికి చంద్రబాబు విజన్ 2047ను ప్రతిపాదించారు.. చంద్రబాబు ఫౌండర్ ప్రెసిడెంట్ గా గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టేయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రెజెంట్ చేసిన ఐదు అంశాలు భావితరాల వారికి ఎంతో దోహద పడతాయని చెబుతున్నారు.
🌐💼🔬🚀📚🌞
🌍🇮🇳 గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు – బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు
📈🌏🏭🤝 డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ – పి 4 మోడల్ సంక్షేమం
🔍💡💻🌱 సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత – భావి నాయకత్వం
☀️🔋🌬️🏭 ఎనర్జీ సెక్యూర్ ఇండియా – డెమోక్రైటేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్
💧🌞🔌🌍 వాటర్ సెక్యూర్ ఇండియా..సోలార్, విండ్ సౌకర్యాలు