👨💼 జాబితాలో భారతీయ సంతతికి చెందిన CEOలు, ఆయా సంస్థలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
– ఆల్ఫాబెట్ గూగుల్ సీఈఓ – సుందర్ పిచాయ్ ☀️
– మైక్రోసాఫ్ట్ సీఈఓ – సత్య నాదెళ్ల 🖥️
– యూట్యూబ్ సీఈఓ – నీల్ మోహన్ 🎥
– అడోబ్ సీఈఓ – శంతను నారాయణ్ 🎨
– వరల్డ్ బ్యాంక్ సీఈఓ – అజయ్ బంగా 💰
– ఐబీఎం సీఈఓ – అరవింద్ కృష్ణ 💼
– సీఓఓ ఆఫ్ ఆల్బర్ట్‌సన్స్ – వివేక్ శంకరన్ 🏦
– నెట్‌యాప్ సీఈఓ – జార్జ్ కురియన్ 📱
– పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ – నికేష్ అరోరా 🌐
– అరిస్టా నెట్‌వర్క్స్ CEO – జయశ్రీ ఉల్లాల్ 📡
– నోవార్టిస్ CEO – వసంత్ వాస్ నరసింహన్ 🏢
– స్టార్‌బక్స్ CEO – లక్ష్మణ్ నరసింహన్ ☕
– మైక్రోన్ టెక్నాలజీ సీఈఓ – సంజయ్ మెహ్రోత్రా 💻
– హనీవెల్ సీఈఓ – విమల్ కపూర్ 🌐
– ఫ్లెక్స్ సీఈఓ – రేవతి అద్వైతి 🌟
– వేఫెయిర్ సీఈఓ – నీరజ్ షా 🚀
– ఛానల్ సీఈఓ – లీనా నాయర్ 📺
– ఓన్లీఫాన్ సీఈఓ ఆమ్రపాలి గన్ 🌱
– మోటరోలా మొబిలిటీ సీఈఓ – సంజయ్ ఝా 📞
– కాగ్నిజెంట్ సీఈఓ – రవి కుమార్ ఎస్ 🏢
– విమియో సీఈవో – అంజలి సుద్ 📚
🌍 ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైన ఎలోన్ మస్క్ కూడా భారతదేశంలో జన్మించిన సీఈవోల జాబితాను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఈ పోస్ట్‌పై ఆయనతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కామెంట్లు చేశారు. అసలు తాము భారతీయులే అయినప్పటికీ వారిలో కొందరికి వివిధ దేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో కొందరు భారతీయులేనని అంటున్నారు. అలాగే, చంద్రుని దక్షిణ ధృవానికి భారతీయులే సీఈవోలు అని మరొకరు వ్యాఖ్యానించారు. భారతీయులు శ్రామిక వాదులని, ఇదే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని మరొకరు వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా భారతీయులను కుళ్లుకుంటోంది. అందుకే మనం భారతీయులమని గర్వంగా చెప్పండి అని మరొకరు వ్యాఖ్యానించారు. 🇮🇳❤️