top of page

📰🌟 మహిళలకు బ్యాడ్‌ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. 🌟📰

🇮🇳 భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. అది కూడా డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, వెండి మరింత ఖరీదవుతుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

– ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,000 💰

– ముంబైలో రూ. 78,000 💰

– బెంగళూరులో రూ. 76,500 💰

– హైదరాబాద్‌లో రూ. 81,000 💰

– విజయవాడలో రూ. 81,000 వద్ద కొనసాగుతోంది. 💰

🌍 ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్‌లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం వంటి అంశాలు కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. 💶💹

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page