top of page

🌕 లూనార్ ఆర్బిట్‌లో భారత్ 🇮🇳, రష్యా 🇷🇺 పోటీ..

చంద్రయాన్ 3 🌕 ప్రయోగానికి మొత్తం 40 రోజులకుపైగా సమయం పడితే.. రష్యా పంపిన లూనా కేవలం 12 రోజుల్లోనే ల్యాండ్ 🌖 అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మనకంటే తక్కువ టైమ్‌లోనే వాళ్లు చేరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖర్చును కూడా గమనించాలి. లూనాకు అయిన ఖర్చు రష్యా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చంద్రయాన్‌తో పోలిస్తే.. మూడు రెట్లు ఖర్చు ఎక్కువ వాళ్లకి. సో.. మనకున్న తక్కువ బడ్జెట్‌, టెక్నాలజీలోనే మన సైంటిస్టులు అద్భుతాలు సృష్టిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం.

🌕 చంద్రయాన్ 3 🌕 అనేది జాబిలిపై ఉన్న నీటి జాడలు, ఉపరితలాన్ని పరిశీలించేందుకు వెళ్తోంది. లూనా 25 మాత్రం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు కొన్ని సైంటిఫిక్ మెటీరియల్స్ ఇందులో ఉన్నాయి. ఈ లూనా-25 ప్రయోగంపై రష్యాకు అభినందనలు తెలిపింది ఇస్రో. ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్‌ పాయింట్‌ ఉండటం అద్భుతం’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. 🚀🌍🌕🛰️🌌🔭🔬🇮🇳🇷🇺


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page