top of page

అంతలోనే మళ్లీ పెరిగిన బంగారం ధర..

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర, శుక్రవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర, శుక్రవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తులంపై ఏకంగా రూ. 100 పెరగడం గమనార్హం. దీంతో దేశంలో శుక్రవారం 22 క్యారెట్స్‌ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర, శుక్రవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తులంపై ఏకంగా రూ. 100 పెరగడం గమనార్హం. దీంతో దేశంలో శుక్రవారం 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,250కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,160 వద్ద కొనసాగుతోంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page