top of page

🚀🌟 పెరగనున్న వేగం.. మారనున్న రూపం.. భవిష్యత్‌ విమానాలు ఇవే...🛸✨

🤔 మనం ఎప్పుడూ చూసే విమానాల రూపం మారనుందా? వేగం మరింత పెరగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. 🤷‍♂️


కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. 📅 బార్సిలోనాకు చెందిన డిజైనర్‌ ఆస్కార్‌ వినల్స్‌.. 🇧🇷 స్కై ఓవీ పేరుతో ఓ వినూత్న విమాన డిజైన్‌ను రూపొందించారు. ✈️ దాని ఊహా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 📲 భవిష్యత్‌తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. 🛫

🛰️ ఆస్కార్‌ వినల్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానాన్ని బ్లేడ్‌లెస్‌ టర్బోజెట్‌ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. 🚀 అందులో 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 🧑‍✈️ సరకులను తీసుకెళ్లవచ్చు. 🚪 అందులో విలాసవంతమైన సాధనాలు ఉంటాయి. 💎🔍 గంటకు 1,850 కిలోమీటర్ల వేగంతో అవలీలగా ప్రయాణిస్తుంది. 🌍 అతి తక్కువ హైడ్రోజన్‌ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. 🌏 కర్బన ఉద్గారాలను వెలువరించదు. 🚯 ఈ విమానాలను ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచాక దాని రెక్కలను మూసుకుపోయేలా చేయొచ్చు. 🌧️ ఫలితంగా విమానాశ్రయంలో స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు. 🏭🏞

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page