top of page

తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన ఇలియానా



పెళ్లి కాకుండానే ప్రముఖ హీరోయిన్ ఇలియానా తల్లి కాబోతున్నారు. 'త్వరలోనే వస్తుంది. నా చిన్ని ప్రియతమా నిన్ను కలవడానికి వేచి ఉండలేను' అని 2 ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఇలియానా పోస్టుకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్తో రిలేషన్లో ఉన్న ఈ బ్యూటీ.. అతడితో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టిన్తో రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

bottom of page