top of page
Suresh D

త్వరగా నిద్ర రావాలంటే..🩺

నిద్రలేమితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

*గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా చూడాలి

*పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి

*నిద్ర పోవడానికి గంట ముందే ఫోన్ పక్కనపెట్టేయండి

*అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి

*రాత్రిపూట కాఫీ, టీ తాగొద్దు.🩺


bottom of page