top of page

'ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయండి..ప్రధాని మోదీ 👍📺

ఈ వీడియోలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్వచ్ఛ్‌ భారత్‌, డిజిటల్‌ పేమెంట్స్‌, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’ వంటి విషయాలపై మాట్లాడారు. 💬💡

ఇలాంటి ప్రచారాల్లో మరింత మందిని భాగం చేసేలా స్ఫూర్తి తీసుకురావాలని తోటి యూట్యూబర్లను మోదీ కోరారు. 🙏📢 మన దేశ శ్రామికులు, చేతి వృత్తులు, హస్త కళలు, చేనేల కళాకారుల చేతుల్లో తయారైన.. మన నేల సువాసన తగిలిన వస్తువుల్ని కొనేలా జాతిని మేల్కొల్పే ఉద్యమాన్ని ప్రారంభించండని సమాచారం సృష్టికర్తలను ఆయన కోరారు. 🛠️👩‍🌾🎨ఇక యూట్యూబర్లు ప్రతి వీడియో చివరిలో ప్రజలు ఆలోచించేలా ప్రశ్నలను లేవనెత్తాలని, తద్వారా ప్రజల భాగస్వామ్యం మెరుగుపడుతుందని, తమతో వాటిని పంచుకుంటారని అన్నారు. 🧐🗣️ఇలా చేయడం ద్వారా మీ ఖ్యాతి కూడా పెరుగుతుందని ప్రజలు కేవలం వినడం మాత్రమేకాకుండా వాటిని ఆచరణలో పెడతారు. 👏📢ఇక వీడియో చివరిలో మరిన్ని అప్‌డేట్ల కోసం నా ఛానెల్‌ సబ్‌స్క్రైబ్‌ చేయడండి. 📺🔔బెల్‌ ఐకాన్‌ నొక్కండి అంటూ నెటిజన్లను ప్రధాని మోదీ కోరడం విశేషం. 🔔📢కాగా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విశేష ఆధరణ ఉన్న సంగతి తెలిసిందే. 🌐👤ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 🌏🌍🌎

మోదీ ట్విటర్‌ ఖాతాలో 9.2 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారుమరి. 📱👥👍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page