top of page
Shiva YT

"నేను పెళ్లికి వెళితే.. వాళ్లు అసౌకర్యంగా ఫీలవుతారు.. వరుణ్ పెళ్లిపై రేణుదేశాయ్. 🤵‍♀️🤷‍♂️

మెగా కుటుంబంలోని సభ్యులందరూ.. వరుణ్ లావణ్య పెళ్లి వేడుక కోసం ఇటలీ వెళ్లారు. పాలిటిక్స్‌తో పీక్స్‌లో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఆయన వైఫ్ అన్నా లెజినోవా కూడా వరుణ్ తేజ్‌- లావణ్య పెళ్లి వెళ్లారు. 📸🌐

ప్రీ వెడ్డింగ్ వేడకలో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్స్‌ వైఫ్ రేణుదేశాయ్‌.. సంగతేంటి? తను వరుణ్ పెళ్లికి వెళ్లడం లేదన్నారు…? లేదా..? అంటే వెళ్లడం లేదనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 🗣📽️

ఆఫ్టర్ లాంగ్ గ్యాబ్.. టైగర్ నాగేశ్వర రావు సినిమాతో.. టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్.. తాను వరుణ్ పెళ్లికి మాత్రం.. తాను కానీ.. తన పిల్లలు ఆద్య, ఆఖీరాలే వెళ్లాలన్నారు. 💍👪

కానీ వరుణ్ పెళ్లికి మాత్రం.. తాను కానీ.. తన పిల్లలు కానీ వెళ్లడం లేదన్నారు. ఒకవేళ తాను వరుణ్ లవ్‌ పెళ్లికి వెళితే అందరూ అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉందని.. అది తనకు నచ్చదని చెప్పారు. 😅🛫

అయితే వరుణ్ తన కళ్లే ముందే పెగిగాడని.. తనకు ఎప్పుడూ తన ఆశిస్సులు ఉంటాయంటూ.. చెప్పారు రేణుదేశాయ్. 💞🤗👰


bottom of page