మలయాళంలో సంచలనాలు సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్‌పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు తనకు హేమ కమిటీ ఏంటో తెలిదని రజనీకాంత్ వెల్లడించాడు. మలయాళం సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఇప్పటికే అగ్ర నటులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.
ఇదిలావుంటే మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చతో పాటు హేమ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు సంబంధించి రజనీకాంత్ మలయాళం సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించాడు. చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న రజనీకాంత్‌ను మీడియా ప్రశ్నిస్తూ.. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి వాటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం హేమా కమిటీని వేసినట్లు.. తమిళ సినిమా కోసం ఇలాంటి కమిటీని వేస్తారా అని రజనీని అడుగగా.. తలైవర్ సమాధానమిస్తూ.. నాకు నాకు హేమ కమిటీ రిపోర్ట్ అంటే ఏంటో తెలీదు క్షమించండి. దీనిపై తర్వాత మాట్లాడుతాను అంటూ వెల్లడించారు.
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
🌿 త్వరిత అసిడిటీ రిలీఫ్ కోసం నేచురల్ హోం రెమెడీస్ 🫖✨
🚄 కొత్త వందే భారత్ స్లీపర్ కోచ్‌లు: విప్లవాత్మకమైన భారతీయ రైలు ప్రయాణం 🛏️🎒
🎥 మైసూరులో RC16 షూటింగ్ ప్రారంభించనున్న రామ్ చరణ్ 🌳🏛️
🎉 ప్రియాంక గాంధీ రోడ్‌షో మరియు వాయనాడ్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు 🗳️🚗
📲 WhatsApp యొక్క కొత్త కాంటాక్ట్ స్టోరేజ్ ఫీచర్ ఇక్కడ ఉంది-కాంటాక్ట్స్ కోల్పోయిన వారికి ఎప్పటికీ వీడ్కోలు!💾
🛑 ఎలాన్ మస్క్ + డోనాల్డ్ ట్రంప్ = డేంజరస్ పవర్ ప్లే? బ్రేస్ యువర్ సెల్ఫ్!⚠️
🎉 అజబ్ ప్రేమ్ కి గజబ్ పునరాగమనం! రణబీర్ & కత్రినాల రోమ్-కామ్ థియేటర్లలోకి తిరిగి వచ్చింది🎬
👀 ఏక్తా కపూర్ వర్సెస్ ముంబై పోలీస్-గాండీ బాత్ యొక్క బోల్డ్ కంటెంట్ ఎదురుదెబ్బలు!
🎬 నకిలీ హిట్లు, ఫ్లాప్ OTT షోలు 💣 ₹1000 కోట్లు ధర్మ ప్రొడక్షన్లను ఆదా చేయగలదా?
🎥 ప్రభాస్ ఆస్కార్ కల ఫలించిందా? అభిమానులు ఇప్పటికీ దృశ్య దృశ్యాన్ని ఇష్టపడుతున్నారు!🌟
🚨 దక్షిణ భారతదేశంలోని జనాభా వృద్ధాప్యంలో ఉంది-బేబీ ప్లాన్‌ని రీబూట్ చేసే సమయం?🚼
🤯 పిల్లలు దృష్టి సారించలేకపోతున్నారా? సైన్స్ స్పిల్స్ ది టీ!🧠
🚨 ఢిల్లీ గాలి చెడు నుండి అధ్వాన్నంగా ఉంది! పొగమంచు? మీ కొత్త పీడకలని కలవండి🚨
⚖️ వివాదాస్పద #తిరుమల లడ్డు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు!🍮🚨
🌧️ బెంగళూరు వర్షాలు: భవనం కుప్పకూలిన విషాదం-1 మృతి, 7 మంది తప్పిపోయారు
✈️ బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంజ్ స్కామ్: షాకింగ్ ఫ్రాడ్‌లో మహిళ ₹87వేలు కోల్పోయింది!💸
👑 జెనీలియా డిసౌజా తాజా గ్లామర్ లుక్ ఔరా! ✨ | అద్భుతమైన ఫోటోలు 📸