top of page

🎶 టైగర్ నాగేశ్వరరావు నుంచి రొమాంటిక్ సాంగ్.. రవితేజ, గాయత్రి కెమిస్ట్రీ అదుర్స్🎶

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page