🏬 దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లులు మాల్.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా ఓపెనింగ్ అయ్యింది.
అలా ప్రారంభమైందో లేదో.. మాల్‌కు బ్రేక్ ఇచ్చేందుకు హైదరాబాద్ వాసులు పోటీ పడ్డారు. 🚶♂️🚶♀️ లాంగ్ వీకెండ్ కావటంతో లులు మాల్‌కు జనం ప్రవాహంలా పోటెత్తారు. 🛍️ కుంభమేళను తలపించేలా ఇసుకెస్తే రాలనంత జనంతో మాల్ కిక్కిరిసిపోయింది. 🚗 మాల్‌కు వచ్చీపోయే వాహనాలతో.. కూకట్‌పల్లి రోడ్లు మొత్తం మధ్యాహ్నం నుంటే కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి. 🚦 ఫ్లైఓవర్ మీదే కార్లు పార్కింగ్ చేసుకున్నారంటే.. ఎంతగా జనం ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. 😵 అయితే.. జనం ఇంతగా లులు మాల్‌కు ఎందుకు ఎగబడ్డారన్నది మాత్రం ఇప్పటికీ అర్థం కానీ ముచ్చటే. 🤔 అయితే.. మాల్‌కు వెళ్లిన వాళ్లంతా.. మరో వారం రోజుల వరకు మాల్ ముఖాన్ని చూడకపోవటమే బెటర్ అంటూ సజ్జెస్ట్ చేస్తున్నారు. 👍