top of page

🛫 సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..?

🌆 హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ టెక్నాలజీ రంగానికే కాదు, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. సెప్టెంబర్‌లో మీరు హైదరాబాద్‌ని సందర్శించవచ్చు. హైదరాబాద్‌లో బిర్లా టెంపుల్, కుతుబ్ షాహీ సమాధులు, గోల్కోండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్ సహా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాగే పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఎన్నో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. 🛍️🍽️

⛰️ మౌంట్ అబూ, రాజస్థాన్: రాజస్థాన్‌లోని మౌంట్ అబూ అందాలు సెప్టెంబర్‌లో మరింతగా పెరుగుతాయి. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో గడిపే క్షణాలు మరిచిపోలేనివిగా ఉంటాయి. ఇంకా మీరు మౌంట్ అబూలో ట్రెక్కింగ్, క్యాంపింగ్ కాకుండా లవర్ పాయింట్, దెల్వాడ జైన్ టెంపుల్, అర్బుదా దేవి టెంపుల్ వంటివాటిని కూడా సందర్శించవచ్చు. 🏞️ 🕉️ బృందావన్, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అతి పెద్దది కునో నేషనల్ పార్క్, ఇది ఇక్కడ ఉండే చిరుతల కారణంగా ఎంతో ప్రసిద్ధి. ఈ పార్క్ అందాలను చూస్తే మంత్రముగ్ధులు కాకుండా ఉండలేరు. 🦌 🏞️ కునో నేషనల్ పార్క్: మధ్యప్రదేశ్‌లో అనేక జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది కునో నేషనల్ పార్క్, ఇది ఇక్కడ ఉండే చిరుతల కారణంగా ఎంతో ప్రసిద్ధి. ఈ పార్క్ అందాలను చూస్తే మంత్రముగ్ధులు కాకుండా ఉండలేరు. 🌳


Comentarios


bottom of page