top of page

🌊 మూసీ పరివాహక ప్రజలకు అలర్ట్! 🚨

🌆 హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలతో పాటు హుస్సేనాసాగర్ సరస్ నాలా నుంచి మూసీ నదిలోకి భారీగా వరదనీరు వదులుతున్నారు. 💧 దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 🚧 క్రమేణా పెరుగుతున్న వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని పురానాపూల్, జియాగూడ, అత్తాపూర్, లంగర్ హౌస్, చాదర్ ఘాట్, ముసారాంబాగ్ ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. 📢 అప్రమత్తంగా ఉండాలని, వరదతో సమస్యలు తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 🌦️🚧


Comments


bottom of page