top of page
MediaFx

నోటుపై "గాంధీ" బొమ్మ ఎలా వచ్చిందంటే..!

కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు. గాంధీజీ నవ్వుతూ లార్డా ఫ్రెడ్రిక్ లారెన్స్ పక్కన నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. ఫ్రెడ్రిక్ లారెన్స్.. బ్రిటిష్ రాజకీయ నాయకుడు. 1946లో గాంధీ.. ఫ్రెడ్రిక్స్ ని కలిసినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అది. గాంధీ బొమ్మను ముద్రించిన కరెన్సీ నోట్లు 1996 పూర్తిస్థాయిలో నుంచి అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు అశోక స్తంభం ముద్రించి ఉన్న నోట్లు అందుబాటులో ఉండేవి.

bottom of page