top of page

🔮🌟ఈరోజు వృషభం, కన్య రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి... సింహం, ధనస్సు రాశులకు విశేష లాభాలు..!🔍 🔮

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే...

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ఇతరులతో వాదనలు కలసిరాకపోగా మానసిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశమున్నది. సద్గుణాలను పెంచుకుని ఆధ్యాత్మికంగా సాగడం వలన ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో గడపడం వలన మనశ్శాంతి. ఉద్యోగం ఆశించేవారికి తక్షణమే అనుకూలం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథునరాశి

మిథున రాశి జాతకులకు నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వైద్య సలహాలు తీసుకోవాలి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కలిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చట్టపరమైన ఇబ్బందులు కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గాని ముత్తయిదువలకు గాని తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలంగా లేవు. ఆరోగ్యము సామాన్యముగా ఉండును. పిల్లలతో సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు కలసిరావు. చెడు సహవాసాలకు దూరం. తోటి ఉద్యోగులతో వివాదాలు. విద్యార్థులు కష్టపడవలసి నటువంటి సమయం. శివపార్వతుల అర్ధ నారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మీకు అనుకూలంగా ఉంది. పిల్లల విషయంలో సంతోషం. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలు ఉండును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. స్నేహితుల నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపార వృద్ధి. శత్రుజయం.శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. అధికార యోగం వస్తుంది. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం బ్రాహ్మణులకు గానీ ముత్తయిదువలకు గానీ శెనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి. శుభవార్త వింటారు. ప్రభుత్వం ఉండి సహాయం లభిస్తుంది. మీ తోబుట్టువులతో ఆనందముగా గడుపుతారు. దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అనుకూలించును. వివాహ అవకాశాలు. సంపద వృద్ది. విద్యలో విజయం. ఆనందముగా గడుపుతారు. వృశ్చిక రాశి ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు విలువ గౌరవం ఇస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలం. వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి. మంచి ఫలితాలను పొందుతారు. సంపద కలుగును. ఆనందంగా గడుపుతారు. శివపార్వతుల అర్ధ నారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. భూమి లేక గృహం తదితర స్థిరాస్తులను పొందుతారు. వ్యవహార జయం. మీరు సాధించే ప్రతి పనిలోను మీ స్నేహితుల ప్రమేయం ఉంటుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అధిక లాభాలు అర్జిస్తారు. అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది. విందు వినోదాలకు శుభకార్యాలకు వెళతారు. సమస్త ఐశ్వర్యాభివృద్ధి ప్రాప్తి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page