జాతిరత్నాలు సినిమాతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు హీరో నవీన్ పొలిశెట్టి. అంతుకు ముందు కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన నవీన్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మధ్యన అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ఆడియెన్స్ కు కన్నీళ్లు తెప్పించాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఈ ట్యాలెంటెడ్ హీరోకు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. ఒక ప్రమాదంలో కుడి కాలు, చేయి ఫ్రాక్చర్ కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగులకు విరామం ఇచ్చేశాడు. ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ప్రమాదంలో చేయి బాగా దెబ్బతినడంతో సరిగ్గా ఏ పనీ చేసుకోలేకపోతున్నాడు. అయితే ఇంత బాధలోనూ తన అభిమానులను నవ్వించాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ మేరకు ఫ్రాక్చర్ తర్వాత జీవితం ఇలా ఉందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఇందులో టీవీ చూస్తోన్న నవీన్ కు హీరో వెంకటేశ్.. ‘ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్’ అని చెప్తున్న డైలాగ్ వస్తుంది. ఇది చూడగానే నవీన్ తన చేయి చూసుకుంటాడు. వెంటనే ఛానల్ మార్చేశాడు. అక్కడ కూడా ‘చేయి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో’ అని గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ వచ్చింది. దీంతో చేయి మీద డైలాగ్స్ వచ్చే ఛానల్స్ వద్దురా బాబోయ్ అని స్పోర్ట్స్ ఛానల్ పెడతాడు. అక్కడ అంపైర్ రెండు చేతులు పైకెత్తుతూ సిక్స్ అని చూపించాడు. ‘ఇదేం గోలరా బాబూ అనుకుంటుంటే ‘గానకోకిలకు చప్పట్లు’ అన్న డైలాగ్ వినిపిస్తుంది. కట్టుతో ఉన్న చేయితో చప్పట్లు కొట్టలేక ఎడమ చేతితో తన చెంపలు వాయించుకుంటాడు హీరో నవీన్. ఇక ఆఖరులో ఫుడ్ కూడా తినడానికి చాలా అవస్థలు పడ్డాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎడమ చేత్తో భోజనం తింటుంటే.. ‘ఎవరైనా ఎడమ చేత్తో భోజనం తింటారా? ఇదేనా సంస్కారం? అన్న డైలాగ్ రాగానే వెంటనే పక్కనే ఉన్న శునకంలా కేవలం నోరు, నాలుకను ప్లేటుకు ఆనిస్తూ తింటాడు’. ఇలా వీడియో మొత్తం తన సింగిల్ హ్యాండ్ తో కష్టాలు పడుతూనే తన అభిమానులకు కావలసిన వినోదాన్ని అందించాడు నవీన్.
top of page
- 2 hours ago
🏏🔥 భారత్ vs. న్యూజిలాండ్ మహిళల T20: ప్రపంచ కప్ 2024లో గల అద్భుతమైన పోరాటం! 🌟
ప్రపంచ కప్ 2024 మహిళల T20లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఓ ఉత్కంఠభరిత పోరాటంగా మారింది. ఈ రెండు జట్లు క్రికెట్ ప్రపంచంలో...
- 2 hours ago
🚀💸 భారత్ 5-సంవత్సరాల ఆదాయ బూమ్: రికార్డులు బద్దలవుతున్నాయి! 💥🔥
భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే కాదు, ఇటీవల జరిగిన ఆదాయ వృద్ధి పట్ల గర్వంగా ఉంది. గత 5 ఏళ్లలో దేశం ఆదాయ పరంగా పెద్ద ఎత్తున రికార్డులను...
- 2 hours ago
🎬✨ తలపతి 69: పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభం! 🎥🔥
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో తలపతి విజయ్ అంటే అభిమానులకు ఓ పండగ. ఇప్పుడు ఆయన కొత్త చిత్రం తలపతి 69 అధికారికంగా పూజా కార్యక్రమంతో...
- 2 hours ago
🌍 జైశంకర్ గారి ఎపిక్ పాకిస్తాన్ పర్యటన! 🛫✨
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గారు, తన కఠినమైన దౌత్యనైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన తాజా...
- 2 hours ago
🔥🍬 తిరుపతి లడ్డూలు: పవిత్రమైన తీపి డ్రామా పెద్దది అయిపోయింది! 🍬🔥
తిరుపతి లడ్డూ అనే పేరే విన్నప్పుడు ప్రతి భక్తునికి ఆనందం కలుగుతుంది. ఈ పవిత్రమైన ప్రసాదం భక్తులందరికీ ఎంతో ముఖ్యమైనది, కానీ ఇప్పుడు ఇది...
- 1 day ago
✨ ఫ్రంట్ రో ఫ్యాషన్: అనన్య చానెల్ మూమెంట్స్! 👗🌟
ఆమె చానెల్లో ఇటీవల జరిగిన రెండు ప్రధాన ఈవెంట్లలో హత్య (లేదా) గురించి మాట్లాడుదాం. ఆమె చానెల్ ప్రెజెంటేషన్‌కు హాజరయ్యింది, ఆపై...
- 1 day ago
💥 అదానీ ఎయిర్పోర్ట్ డీల్: కెన్యాలు ఎందుకు పెద్దగా నష్టపోతున్నారు 💔✈️
ఇది అధికారికం – అదానీ గ్రూప్ నైరోబీలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, అయితే ఇది...
- 1 day ago
🤖 స్మార్ట్ఫోన్ల కోసం AI నిజంగా తదుపరి పెద్ద విషయమా? లేదా కేవలం ఓవర్‌హైప్ చేయబడిందా? 📱
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ AI గురించి మాట్లాడుతున్నారు, ప్రత్యేకించి Apple తమ తాజా iPhone 16కి ప్రధాన అంశంగా హైప్ చేయడంతో. అయితే నిజం...
- 1 day ago
😱 కేరళ రెండవ Mpox కేసు కనుగొనబడింది: మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి! ⚠️
UAE నుండి తిరిగి వచ్చిన 29 ఏళ్ల యువకుడిపై కనుగొనబడిన మరో mpox కేసుతో కేరళ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వారం వ్యవధిలో రాష్ట్రంలో...
- 1 day ago
💥 SRK IIFA 2024లో ఆర్యన్ అరెస్ట్ గురించి విప్పి, దర్శకుడికి ప్రత్యేక అభ్యర్థన చేసాడు 🎬
షారుఖ్ ఖాన్ IIFA 2024లో షోను దొంగిలించారు, అతని బ్లాక్‌బస్టర్ చిత్రం జవాన్ కోసం ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు! కానీ గ్లిట్జ్ మరియు...
- 1 day ago
🎬 లాపాటా లేడీస్ వర్సెస్ మేము లైట్‌గా ఊహించుకునేవన్నీ: భారతదేశం ఎందుకు ఆస్కార్లను కోల్పోతోంది 🏆
ఆస్కార్లకు భారతదేశ ప్రయాణం ఎప్పుడూ గమ్మత్తైనదే! ఈ సంవత్సరం, 2025లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంట్రీ ఇవ్వడం మరో చర్చకు...
- 1 day ago
💥 మిథున్ చక్రవర్తి: ప్రపంచవ్యాప్తంగా హృదయాలలో తనదైన శైలిలో నృత్యం చేసిన ఒక లెజెండ్ 🌏💃
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి, మిథున్ దాగా ప్రసిద్ధి చెందారు, భారతీయ సినిమాకు చేసిన విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన...
- 1 day ago
🎬 పాకిస్థానీ చిత్రం 'మౌలా జట్' భారత్‌లో నిషేధంపై ఆర్టీఐ దాఖలు చేసిన ఇమ్రాన్ జాహిద్ 📜
భారతదేశంలో 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్' విడుదలకు సంబంధించిన అన్ని వివాదాల మధ్యలో, భారతీయ నటుడు ఇమ్రాన్ జాహిద్ ధైర్యంగా అడుగు వేయాలని...
- 1 day ago
💔 మణిపూర్‌లో విషాదం: గ్రామ సరిహద్దుల ఘర్షణలో 3 మంది మృతి, 30 మందికి గాయాలు 🔥
ఉఖ్రుల్ జిల్లాలోని రెండు నాగా గ్రామాలైన హున్‌ఫున్ మరియు హుంగ్పుంగ్ మధ్య బుధవారం జరిగిన ఘోరమైన ఘర్షణ కారణంగా మణిపూర్ హృదయ విదారక హింసను...
- 1 day ago
🚨 మధ్యప్రదేశ్‌లో దళిత వ్యక్తికి దిగ్భ్రాంతికరమైన అవమానం: ముఖం నలుపు & బూట్ల దండతో ఊరేగింపు 👞
తీవ్ర ఆందోళన కలిగించే సంఘటనలో, మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఒక దళిత వ్యక్తిని బహిరంగంగా అవమానించారు. అతని ముఖం నల్లబడింది మరియు...
- 1 day ago
💥 ‘తీవ్ర పరిణామాలు’: ఇరాన్ క్షిపణి దాడిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలా సహాయం చేసింది 🚀
మధ్యప్రాచ్యంలో భారీ స్థాయిలో, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై సుమారు 200 క్షిపణులను ప్రయోగించింది. కానీ ఇజ్రాయెల్ యొక్క దృఢమైన రక్షణ మరియు US...
- 1 day ago
💥 సమంత విడాకులను రాజకీయాలతో ముడిపెట్టి మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళా వాయిస్ ఖండిస్తోంది 🙅♀️
తెలంగాణా మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను తుఫానును సృష్టించి, నటులు నాగ చైతన్య , సమంతా రూత్ ప్రభు లను రాజకీయ బురదజల్లేలోకి...
- 1 day ago
🔍 భారతదేశపు మొదటి డిజిటల్ సెన్సస్ నిజంగా గేమ్ ఛేంజర్ లేదా రిస్కీ మూవ్?
భారతదేశం తన మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది, ఇది చాలా సంచలనం సృష్టిస్తోంది. 🚀 డిజిటల్ ఇంటర్ఫేస్ పరిచయం ఒక...
- 2 days ago
గ్లోబల్ మెట్రిక్ పార్టీ మరియు US ఎందుకు కనిపించలేదు 🎉📏
🚀 NASA యొక్క మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ "అయ్యో!"లో $327.6 మిలియన్ల పాఠంగా ఎలా మారింది ఒక సూపర్ ఫాన్సీ స్పేస్ మిషన్ కోసం మిలియన్ల కొద్దీ...
- 2 days ago
భారతదేశంలో #కులం, మతతత్వం మరియు రాజకీయ అధికారం కోసం యుద్ధం 🇮🇳: ఒక సమగ్ర రూపం
భారతదేశంలో రాజకీయ ప్రాతినిధ్యం యొక్క పరిణామం 🗳️ 1989కి ముందు, భారతదేశ రాజకీయ దృశ్యం చాలా ఏకీకృతం చేయబడింది, పరిమిత సంఖ్యలో రాజకీయ...
- 2 days ago
#అల్లు అర్జున్‌పై "యెల్లో మీడియా" దాడి చేస్తోందా? ఏమైపోతుంది? 🎥📰
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కొంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పలు మీడియా సంస్థలు, "యెల్లో మీడియా"గా పిలవబడే...
© 2023 EastFx మీడియా కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా
bottom of page
Comments