top of page

🍇🍊 పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే ఏమవుతుంది?

🌜🍏 రాత్రి పడుకునే ముందు కూడా డ్రై ఫ్రూట్స్ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 🌙🍎 ఇలా పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తింటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 💪😴

తగినంత నిద్రపడుతుంది. 😴🛌 నిద్రలేమి కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 🩺🤒 రోజులో మనం చేసే ప్రతిపనిలో శరీర అవయవాల్లో కదలికలు ఉంటాయి. 👨‍⚕️🌱 ఫలితంగా వాటి సామర్థ్యం, శక్తి తగ్గుతాయి. 🥭💪 రాత్రివేళలో వాటికి తగిన విశ్రాంతి ఇస్తేనే.. తిరిగి అవి సజావుగా పనిచేస్తాయి. 🌙⚡

🍏🍇 సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కళ్లు ఎర్రబడటం, ముఖ కవళికలు మారిపోవడం వంటివి జరుగుతాయి. 😪😴 అలాగే మెదడు చురుకుదనం తగ్గుతుంది. 🧀🍔 నీరసం, బలహీనత వంటి సమస్యలు పెరుగుతాయి. 🍕🍟 జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడం మానేస్తుంది. 🥗🥦 హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వస్తాయి. 🚺🌱 ఇలా నిద్రలేమి మనపై, మన జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 💤🌅 రోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు గాఢంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. 😴🕰️ ఆహారం తిన్నవెంటనే పడుకుంటే బరువు పెరుగుతాం అని చాలామంది భయం. 🚶‍♂️🍽️ రాత్రివేళి తీసుకునే ఆహారంలో బొప్పాయి, జామ, దానిమ్మ, యాపిల్, కివీ, నానబెట్టిన బాదం, పిస్తా, గుమ్మడి, పుచ్చకాయ విత్తనాలు, సన్ ఫ్లవర్ సీడ్స్, కిస్ మిస్, అక్రూట్స్, అంజీర్ లను తినడం ఆరోగ్యానికి మంచిది. 🌱🥗🥭


Comments


bottom of page