top of page
Shiva YT

🏥 మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా అని చూస్తున్నారా..🏥🍏

🩺🩸 రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 🩺🩸🍏🍣 ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 🥗🍇

🐟🧡 చేపలు తింటే ఉపయోగాలెన్నో: 🐟🧡 🐟🍽️ సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. ❤️🐟🐟🧡 చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. 🐟🧡 🌿🟢 ఆకు కూరలు: 🌿🟢 🌿🏥 ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. 🌿🏥 🌱🌾 ఆకు కూరల్లో బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. 🌱🌾 🍚🥦 పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. 🥦🍚 🥣🌾 ఓట్స్‌: 🥣🌾 🥣🌞 ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. 🌞🥣 🌾🍞 గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. 🍞🌾 🥗🥦 వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. 🥦🥗🥬🍇 దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. 🩺🍏🥬🍇 🍎🌽🍆 ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి. 🍆🍎🌽 🍎🌽🍆 ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి. 🍆🍎🌽

bottom of page