top of page

🦠💉 డెంగ్యూ జ్వరం ప్రభావం మెదడుపై కూడా..ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి!

🩺🩹శరీరంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఏ అవయవమైనా దెబ్బతింటుందని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ దీపక్‌ కుమార్‌ సుమన్‌ చెబుతున్నారు. 🏥👨‍⚕️

కొంతమంది డెంగ్యూ రోగుల్లో బహుళ అవయవ వైఫల్యం సంభవిస్తుంది. 💔🦟 దీని కారణంగా రోగులు మరణిస్తారు. 🪦🩸 డెంగ్యూ మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. 🧠🤕 మెదడుపై డెంగ్యూ ప్రభావాన్ని డెంగ్యూ ఎన్సెఫాలిటిస్ అంటారు. 🧠🤢 డెంగ్యు వచ్చిన రోగి మెదడు ఉబ్బిపోతుంది. 🙇‍♂️🧠 దాని కారణంగా అతను అపస్మారక స్థితికి చేరుకుంటాడు. 🧠🤷 ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. 🧓🧐 అయితే మెదడుపై డెంగ్యూ ప్రభావానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

👨‍⚕️🩺 ఎయిమ్స్‌లోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ నీరజ్ నిశ్చల్ డెంగ్యూ జ్వరానికి రోగులు స్వీయ చికిత్స చేయకూడదని హెచ్చరించారు. 👨‍⚕️🏥 ఏదోఒక మందు వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. 💊🥤 డెంగ్యూ వచ్చినప్పుడు శరీరంలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. 💧💦 అంటే ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి. 🚰🚰 జ్వరం ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ తీసుకోవచ్చు. 💊💉 కానీ ఇంటి వద్దనే ఉంటూ పూర్తి స్వయం చికిత్స తీసుకోకుండా వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. 🚑👩‍⚕️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page