top of page
Shiva YT

ఉదయం ఇవి తింటే గుండె జబ్బుల ప్రమాదం..

ప్రతి రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్ కు బదులుగా వైట్ బ్రెడ్ తినడం కూడా కరెక్ట్ కాదంటున్నారు.

బ్రెక్ ఫాస్ట్ బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదంటున్నారు. ఇలా ఉదయాన్నే తినడం వాళ్లనం ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ పనులు ఆపితే వడదెబ్బ తగలదుఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు, వేడిగాలికి గురికాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రోడ్లమీద చల్లని రంగు పానీయాలు తీసుకోరాదని, రోడ్లమీద అమ్మే కలుషిత ఆహారం తినరాదని చెబుతున్నారు. ఎండ వేళల్లో శరీరంపై భారం పడకుండా శ్రమ గల పనులు చేయరాదన్నారు. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించకూడదని సూచిస్తున్నారు. వేసవిలో మాంసాహారం తగ్గించాలి. మద్యం కూడా సేవించరాదు.

bottom of page