top of page

🩸🍉 పీరియడ్స్ సమయానికి రావట్లేదా..?

👩‍⚕️ బొప్పాయి: మహిళలు బొప్పాయి తినడం వల్ల వారి పీరియడ్స్ సమయానికి వస్తాయి. బొప్పాయిలోని కెరోటిన్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచి, పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తుంది. 🩸🍉

🍊అల్లం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగిన అల్లం కూడా మహిళలకు సమయానికి పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అల్లం గర్భాశయం సంకోచాన్ని ప్రోత్సహించడమే కాక నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 🍊🩸

🍋 సిట్రస్ పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సిట్రస్ పండ్లలో ఉండే పోషకాలు మహిళల శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచడమే కాక సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి. 🍋🩸

🌴 ఖర్జూరం: ఖర్జూరంలో ఉండే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని పోషకాలు పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేయడంతో పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 🌴🩸

🩸🌿 అలాగే.. స్ట్రెస్, అధిక వ్యాయమాలు, అధిక బరువు, గర్భ నిరోధక మాత్రలు వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా సమయానికి పీరియడ్స్ వస్తాయి. 🌿🩸

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page