top of page
Shiva YT

🍏🥤 పండ్లు తినడం మంచిదా..? 🥕🥦 జ్యూస్ తాగడం మంచిదా..?🥤🍊

🍹 ఫ్రూట్ జ్యూస్‌తో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇందులో కేలరీలు, యాసిడ్ కంటెంట్ చూసుకుంటే.. 📈 చక్కెరలో ఎక్కువ, ఫైబర్ తక్కువగా ఉంటుంది. 🍬✅ ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉండవు.. 🥭🍇

పండ్లను వాటి రసం కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన.. 🍎🍒 ప్రయోజనకరమైనదిగా పరిగణించడానికి ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 🧐

🌾 ఫైబర్ లేకపోవడం: ఫైబర్ మన శరీరానికి చాలా ముఖ్యమైన అంశం. 🌾🌿 ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. 🏃‍♂️🏋️ కానీ మనం పండ్లకు బదులుగా జ్యూస్ తాగినప్పుడు, పండులోని ఫైబర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది. 🥤

🍐 అదనపు కేలరీలు: పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 🍉🍌 కానీ దీనిని జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 📊🥛 ఎందుకంటే ఒక గ్లాసు జ్యూస్ తాగితే, అందులో చాలా పండ్ల రసం ఉంటుంది. 🍹🍓 మీరు ప్యాక్‌డ్ జ్యూస్‌ను తాగుతున్నట్లయితే, అందులో చక్కెరను జోడించడం వల్ల కేలరీలు మరింత పెరుగుతాయి. 🍬🥤

🍎 సూక్ష్మపోషక లోపం: పండ్ల రసం అనేక ప్రక్రియల ద్వారా తయారు చేస్తారు. 🌱✨ దీని వల్ల ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక సూక్ష్మపోషకాలు పోతాయి. 🌟🌾 అందుకే ఎక్కువగా పండ్లనే తినాలంటున్నారు. 🍍🥭 ఆయాసంలోపం, సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. 🏥👩‍⚕️

గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. 📚🧪 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. 🤓🔍 ఏదైనా సందేహాలు, సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. 👩‍⚕️👨‍⚕️🏨

bottom of page