top of page

🌿 జుట్టు స్ట్రాంగ్ గా, మెరిసే చర్మం కావాలంటే ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!

🍒 చెరకు రసంతో చర్మానికి కలిగే ప్రయోజనాలు:

✨ చెరకు రసాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల నేచురల్ మయిశ్చ రైజర్ గా పని చేస్తుంది. 🌱 ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్.. చర్మం తేమను నిలుపుకోవడానికి, పొడి బార కుండా హైడ్రేట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. 👁️

ముడతలు రాకుండా కాపాడుతుంది. 🧖‍♀️ చెరకు రసాన్ని క్రమం తప్పకుండా చర్మంపై అప్లై చేయడం వల్ల.. ప్యాచెస్ వంటి సమస్యలు పోతాయి. 🧖‍♂️ స్కిన్ పై ఉండే అదనపు నూనె ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. 🌊 అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా నిరోధిస్తుంది. 🙌 చెరకు రసాన్ని తరచూ ఉపయోగించడం వల్ల పింపుల్స్, స్కార్స్ వంటివి ఏమైనా ఉన్నా తొలగి.. చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. 🌟 చర్మంపై మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్ వంటి వాటిని ఈజీగా తొలగిస్తుంది. 🍃

🌿 చెరకు రసంతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

✨ అదే విధంగా చెరకు రసాన్ని జుట్టుకు రాయడం వల్ల.. హెయిర్ ని హైడ్రేట్ చేస్తుంది. 💦 మంచి కండీషనర్ గా పని చేస్తుంది. 👱‍♀️ చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు చెరకు రసాన్ని తలకు రాసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. 👩‍🦳 చెరకులో ఉండే పోషకాలు జుట్టును బలంగా, స్ట్రాంగ్ గా చేస్తాయి. 💪 షైనీగా స్మూత్ గా ఉండే జుట్టు కావాలనుకునే వారు కూడా తలకు చెరకు రసం రాసుకోండి మంచి ఫలితాలు కనిపిస్తాయి. 🌟🌿

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page