🏥 అయితే మధుమేహం ఉన్న వ్యక్తులు రన్నింగ్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 🩺📋
ముఖ్యంగా మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే ఏదైనా వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. 🩺👩⚕️ వారి సలహాలు పాటించాలి.
🩺 మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామానికి ముందు, తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. 🩺🩸 వ్యాయామం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా (హైపోగ్లైసీమియా) లేదా చాలా ఎక్కువ (హైపర్‌గ్లైసీమియా) పెరగకుండా చూసేందుకు ఇది సహాయపడుతుంది. 🩺📈
🍶 🏃♂️ 🏃♀️ 🍏 ఇన్సులిన్ లేదా ఇతర మధుమేహ మందులను ఉపయోగిస్తుంటే, అత్యవసర పరిస్థితుల్లో గ్లూకోజ్ మాత్రలు, ఇతర అవసరమైన మందులను రన్నింగ్‌కు వెళ్లేటప్పుడు మీ వెంట తీసుకెళ్లండి. 🚰🏃♂️🏃♀️🍏
🚰 🥤 🏃♂️🏃♀️🩺 రన్నింగ్‌చేసే సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. 🥤💧 నిర్జలీకరణం రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తుంది. 📅 🏃♂️🏃♀️🚰 కాబట్టి రన్నింగ్‌కు ముందు, తర్వాత అధికంగా నీళ్లు తాగాలి. 💧🍀